Hrithik's Sister Sunaina Says, 'My Father Slapped Me Because I Love A Muslim Guy' | Filmibeat Telugu

2019-06-20 1

Kangana's sister Rangoli Chandel shows the concern of Hrithik Roshan's sister Sunaina Roshan. She said, Sunaina has life threat from his brother. her brother is trying to put her behind b@@s.
#hrithikroshan
#sunainaroshan
#kanganaranaut
#rangolichandel
#bollywood
#rakeshroshan


బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విభేదాలు, గొడవలు తీవ్రస్థాయికి చేరుకొన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. హృతిక్‌కు ఆయన సోదరి సునైనా రోషన్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో స్పష్టమవుతున్నది. తాజాగా నేను నరకంలో జీవిస్తున్నాను. నాకు సహాయం చేయండి అంటూ కంగన రనౌత్‌కు మెసేజ్ పంపినట్టు ఓ కథనం వెలుగులోకి రావడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. తాజాగా మరికొన్ని విషయాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.